(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 041
॥ శ్రీః ॥
7.41. అధ్యాయః 041
Mahabharata - Drona Parva - Chapter Topics
అభిమన్యుపరాక్రమవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
సంజయ ఉవాచ। 7-41-0x(4361)(46483)
సోఽభ్యగచ్ఛద్ధనుష్పాణిర్జ్యాం వికర్షన్పునః పునః।
సచ్ఛత్రధ్వజయంతారం సాశ్వమాశు స్మయన్నివ॥ 7-41-1(46484)
సోఽపిధ్యద్దశభిర్బాణైరభిమన్యుం దురాసదం।
సచ్ఛత్రధ్వజయంతారం సాశ్వమాశు స్మయన్నివ॥ 7-41-2(46485)
పితృపైతామహం కర్మ కుర్వాణమతిమానుషం।
దృష్ట్వార్దితం శరైః కార్ష్మిం త్వదీయా హృషితాఽభవన్॥ 7-41-3(46486)
తస్యాభిమన్యురాయంయ స్మయన్నేకేన పత్రిణా।
శిరః ప్రచ్యావయామాస తద్రథాత్ప్రాపతద్భువి॥ 7-41-4(46487)
కర్ణికారమివాధూతం వాతేనాపతితం నగాత్।
`కర్ణానుజం చ సంప్రేక్ష్య తావకా వ్యథితాఽభవన్'।
భ్రాతరం నిహతం దృష్ట్వా కర్ణశ్చాసీత్పరాఙ్ముఖః॥ 7-41-5(46488)
విముఖీకృత్య కర్ణం తు సౌభద్రః కంకపత్రిభిః।
అన్యానపి మహేష్వాసాంస్తూర్ణమేవాభిదుద్రువే॥ 7-41-6(46489)
తతస్తద్వితతం సేన్యం హస్త్యశ్వరథపత్తిమత్।
క్రద్ధోఽభిమన్యురభినత్తిగ్మతేజా మహారథః॥ 7-41-7(46490)
కర్ణస్తు బహుభిర్బాణైరర్ద్యమానోఽభిమన్యునా।
అపాయాజ్జవనైరశ్వైస్తతోఽనీకమభిద్రవత్॥ 7-41-8(46491)
`తింష్ఠ కర్ణ మహేష్వాస కృప దుర్యోధనేతి చ।
ద్రోణస్య క్రోశతో రాజంస్తదనీకమభజ్యత'॥ 7-41-9(46492)
శలభైరివ చాకాశం ధారాభిరివ పర్వతః।
అభిమన్యో శరైశ్ఛన్నం న ప్రాజ్ఞాయత కించన॥ 7-41-10(46493)
తావకానాం తు యోధానాం వధ్యతాం నిశితైః శరైః।
అన్యత్ర సైంధవాద్రాజన్న స్మ కశ్చిదతిష్ఠత॥ 7-41-11(46494)
సౌభద్రస్తు తతః శంఖం ప్రధ్మాయ పురుషర్షభః॥
శీఘ్రమభ్యపతత్సేనాం భారతీం భరతర్షభ॥ 7-41-12(46495)
స కక్షేఽగ్నిరివోత్సృష్టో నిర్దహంస్తరసా రిపూన్।
మధ్యే భారతసైన్యానామార్జునిః పర్యవర్తత॥ 7-41-13(46496)
రథనాగాశ్వమనుజానర్దయన్నిశితైః శరైః।
సంప్రవిశ్యాకరోద్భూమిం కబంధగణసంకులాం॥ 7-41-14(46497)
సౌభద్రచాపప్రభవైర్నికృత్తాః పరమేషుభిః।
స్వానేవాభిముఖాంధ్నంతః ప్రాద్రవంజీవితార్థినః॥ 7-41-15(46498)
తే ఘోరా రౌద్రకర్మాణో విపాఠా బహవః శితాః।
నిఘ్ంతో రథనాగాశ్వాంజగ్మురాశు వసుంధరాం॥ 7-41-16(46499)
సాయుధాః సాంగులిత్రాణాః సగదాః సాంగదా రణే।
దృశ్యంతే బాహవశ్చిన్నా హేమాభారణభూషితాః॥ 7-41-17(46500)
శరాశ్చాపాని ఖంగాశ్చ శరీరాణి శిరాంసి చ।
సకుండలాని స్రగ్వీణి భూమావాసన్సహస్రశః॥ 7-41-18(46501)
సోపస్కరైరధిష్ఠానైరీషాదండకబంధురైః।
అక్షైర్విమథితైశ్చక్రైర్బహుధా పతితైర్యుగైః॥ 7-41-19(46502)
శక్తిచాపాసిభిశ్చైవ పతితైశ్చ మహాధ్వజైః।
చర్మచాపశరైశ్చైవ వ్యవకీర్ణైః సమంతతతః॥ 7-41-20(46503)
నిహతైః క్షత్రియైరశ్వైర్వారణైశ్చ విశాంపతే।
అగంయరూపా పృథివీ క్షణేనాసీత్సుదారుణా॥ 7-41-21(46504)
వధ్యతాం రాజపుత్రాణాం క్రందతామితరేతరం।
ప్రాదురాసీన్మహాశబ్దో భీరూణాం భయవర్ధనః॥ 7-41-22(46505)
స శబ్దో భరతశ్చేష్ఠ దిశః సర్వా వ్యనాదయత్॥
సౌభద్రశ్చాద్రవత్సేనాం ఘ్నన్వరాశ్వరథద్విపాన్॥ 7-41-23(46506)
కక్షమగ్నిరివోత్సృష్టో నిర్దహంస్తరసా రిపూన్।
మధ్యే భారతసైన్యానామార్జునిః ప్రత్యదృశ్యత॥ 7-41-24(46507)
విచరంతం దిశః సర్వాః ప్రదిశశ్చాపి భారత।
తం తదా నానుపశ్యామః సైన్యే చ రజసాఽఽవృతే॥ 7-41-25(46508)
ఆదదానం గజాశ్వానాం ణాం చాయుంషి భారత।
క్షమేన భూయః పశ్యామః సూర్యం మధ్యందినే యథా॥ 7-41-26(46509)
అభిమన్యుం మహారాజ ప్రతపంతం ద్విషద్గణాన్।
స వాసవసమః సంఖ్యే వాసవస్యాత్మజాత్మజః॥ 7-41-27(46510)
అభిమన్యుర్మహారాజ సైన్యమధ్యే వ్యరోచత।
`యథా పురా వహ్నిసుతః సురసైన్యేషు వీర్యవాన్'॥ ॥ 7-41-28(46511)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రయోదశదివసయుద్ధే ఏకచత్వారింశోఽధ్యాయః॥ 41 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.